News April 7, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు➤ నంచర్ల-గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్➤ ఎమ్మిగనూరు: ప్రమాదంలో ఒకరు మృతి➤శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హై కోర్టు జడ్జ్ ➤రామ నామాలతో శ్రీరాముడి చిత్రం➤ పారతో చెత్త తొలగించిన ఆదోని ఎమ్మెల్యే➤ శ్రీ మఠంలో మూల బృందావనానికి పూజలు➤ కోడుమూరు: యువకుడిపై పోక్సో కేసు➤ పెద్దకడబూరు: ఎల్ఎల్సీ కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం
Similar News
News April 9, 2025
విషాదం.. ఎల్లెల్సీలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు అనుమేశ్ ఎల్లెల్సీలో ఈతకు వెళ్లి మృతి చెందడంతో చిన్నకడబూరుకు చెందిన తల్లిదండ్రులు హనుమంతు, నాగలక్ష్మి శోకసంద్రంలో మునిగిపోయారు. ఎల్లెల్సీ పక్కన ఉన్న తమ పొలంలో పని చేసుకుంటున్న తల్లిదండ్రులకు కుమారుడి మృతి విషయం గుండెపగిలేలా చేసింది. పుట్టుకతో అనుమేశ్‌కు మాట రాకపోయినా కంటికి రెప్పలా కాపాడుకున్నామని తండ్రి హనుమంతు రోదించారు.
News April 9, 2025
కర్నూలు: 1,78,466 పేపర్ల మూల్యాంకనం

10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం మంగళవారం నాటికి 1,78,466 పేపర్ల మూల్యాంకనం జరిగింది. ఆరవ రోజు మూల్యాంకనం ముగిసే సమయానికి 93%గా నమోదయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. 114 మంది చీఫ్ ఎగ్జామినర్లు,682 మంది అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్లు, 215 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఓపెన్ ఇంటర్‌కు సంబంధించి మూల్యంకనం పూర్తయినట్లు వెల్లడించారు.
News April 8, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.!

➤ ఆదోని: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య
➤ కర్నూలు రేంజ్‌లో సీఐల బదిలీలు
➤ వైసీపీ కార్యకర్తలపై దాడులను సహించం: కాటసాని
➤ సీతమ్మకు తాళి.. క్షమాపణ చెప్పిన ఆలూరు MLA
➤ ఆదోని MLA డౌన్ డౌన్ అంటూ TDP నినాదాలు
➤ కోడుమూరు: ‘పొలం ఆన్ లైన్ చేయమంటే లైంగికంగా వేధిస్తున్నారు’
➤ పెద్దకడబూరు: ఈతకు వెళ్లి బాలుడి మృతి.