News November 11, 2024

కర్నూలు నుంచి రాజమండ్రి జైలుకు వైసీపీ నేత తరలింపు

image

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను కర్నూలు నుంచి రాజమండ్రి జైలుకు తరలించారు. ఆదివారం రాత్రి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయనకు కస్టడీ ముగియడంతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కోర్టులో హాజరుపరిచారు. అనిల్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించారంటూ టీడీపీ నేతలుఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News February 27, 2026

బాలిక హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.