News August 5, 2024
కర్నూల్: ఆస్తి గొడవ.. కొడుకు చేతిలో తండ్రి మృతి

ఆస్తి తగాదాలతో తండ్రి-కొడుకుల మధ్య ఘర్షణలో తండ్రి తలకు గాయమై మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం జమ్మలదిన్నెలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. జమ్మలదిన్నె గ్రామానికి చెందిన కోసిగి తిక్కయ్య-సిద్దమ్మ దంపతుల పెద్ద కుమారుడైన రాముడు ఇంటి స్థలం విషయంలో తండ్రి తిక్కయ్య (63)తో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో తోయడంతో తిక్కయ తల గోడకు తగిలి రక్తస్రావం అయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు.
Similar News
News April 14, 2026
నిరుద్యోగులకు జాబ్ మేళా

యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.