News July 27, 2024

కర్నూల్ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

image

కర్నూల్ ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన జరిగింది. విజయనగరం విద్యార్థి సాయికార్తీక్ తొమ్మిదో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయికార్తీక్ ఈసీఈ మూడో సంవత్సరం చుదువుతున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 14, 2026

కర్నూలు: రేపే ఫలితాలు.. 48,664 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10.31 గంటలకు రిజల్ట్ వెలువడనున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రథమ సంవత్సరం 26,411 మంది, ద్వితీయ సంవత్సరం 22,253 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.