News January 14, 2026

కామారెడ్డి: గాలిపటం ఎగరేసిన ఎస్పీ

image

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర గాలిపటం ఎగరవేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సంబరాలు నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భోగిమంటలు నిర్వహించారు. అనంతరం కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజేశ్ చంద్ర గాలిపటం ఎగరవేసి ఆకర్షణగా నిలిచారు.

Similar News

News February 17, 2026

HYD: ఆఫీసే నయం.. ఇంటికి వెళ్లాలంటేనే భయం!

image

‘బాస్ పిలుస్తాడని కాదు.. ఇంటికెళ్తే వచ్చే తలనొప్పి భరించలేక’ ఇదీ నేటి యూత్ మైండ్‌సెట్. ఆఫీసు పని ఒత్తిడి, టార్గెట్ ఒక ఎత్తైతే, ఇంటికి వెళ్లాక ల్యాప్‌టాప్ వదలని ‘ఆల్వేస్ అవైలబుల్’ కల్చర్ యువతను నిలువునా దహించేస్తోంది. అందుకే ఇంటికెళ్లి ఆ గందరగోళంలో పడేకంటే, ఆఫీసులోనే కాసేపు ఎక్కువ గడిపి ఆ ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. పని నుంచి తప్పించుకోవడానికి కాదు, మానసిక ప్రశాంతత కోసమే ఈ లేట్ నైట్ తిప్పలు!

నైట్ షాపింగ్‌కు ముస్తాబవుతున్న హైదరాబాద్

image

మరో 3రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో పాతబస్తీలో సందడి మొదలైంది. ఈ నెల 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే అవకాశముండటంతో చార్మినార్ పరిసరాల్లో వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు కొనసాగే నైట్ షాపింగ్‌తో పాటు, నోట్లో కరిగిపోయే హలీం రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు భారీగా తరలిరానున్నారు. దీంతో ఓల్డ్ సిటీ సరికొత్త వెలుగులతో కళకళలాడుతోంది.