News December 1, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడంటే!

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. మేనూర్ 12.5°C, డోంగ్లి 12.7, బీర్కూర్, జుక్కల్ 13.5, నస్రుల్లాబాద్ 13.6, పెద్ద కొడప్గల్ 13.9, పుల్కల్, బొమ్మన్ దేవిపల్లి 14, బిచ్కుంద 14.2, కొల్లూరు 14.9, సోమూర్ 15, రామలక్ష్మణపల్లి 15.3, సర్వాపూర్ 15.4, గాంధారి 15.5, పిట్లం 15.8°C లుగా నమోదయ్యాయి.

Similar News

News April 5, 2026

VFXపై విమర్శలు కరెక్ట్ కాదు: హృతిక్ రోషన్

image

సినిమాల్లోని VFXను కనీస అవగాహనతో విమర్శించాలని ఆడియన్స్‌కు హీరో హృతిక్ రోషన్ సూచించారు. ‘మనం ఎన్నడూ చూడని వాటిని రామాయణ, కల్కి, బాహుబలి వంటి సినిమాలతో మేకర్స్ చూపిస్తున్నారు. ఎంతో ఖర్చు చేస్తూ కష్టపడుతున్నారు. VFXలో చాలా స్టైల్స్ ఉంటాయి. మేకర్స్ ఎంచుకున్న స్టైల్ మీకు నచ్చకపోవచ్చు. కానీ ఇక నుంచి VFX కథకు సరిపోయిందా? మేకర్స్ తాము అనుకున్నది చూపించారా అని కూడా ఆలోచించండి’ అని SMలో పోస్ట్ పెట్టారు.

News April 5, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News April 5, 2026

ఏలూరు జిల్లాలో పలువురు SIల బదిలీ

image

ఏలూరు జిల్లాలో పలువురు SIలు బదిలీ అయ్యారు. వీరిలో క్రాంతిప్రియ పీసీఆర్, ఎస్.రామకృష్ణ డీసీఆర్బీ నుంచి ఏలూరు వన్ టౌన్, దుర్గాప్రసాద్ ఏలూరు వన్ టౌన్ నుంచి ట్రాన్స్కో, SSS పవన్ కుమార్ పోలవరం నుంచి కలిదిండి, వల్లి.పద్మ సైబర్ సెల్ నుంచి తడికలపూడి, చెన్నారావు తడికలపూడి నుంచి బుట్టాయిగూడెం, దేవసుధ డీసీఆర్బీ నుంచి ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు SP ఆదేశాలు జారీ చేశారు.