News January 5, 2026

కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

* కామారెడ్డి: ప్రజావాణి కార్యక్రమానికి 91 దరఖాస్తులు
* బిచ్కుంద: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
* ఎల్లారెడ్డి: ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే మదన్మోహన్
* పిట్లం: రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
* భిక్కనూర్: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
* కామారెడ్డి: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: కలెక్టర్

Similar News

News February 11, 2026

GWL: జిల్లాలో18.42% పోలింగ్ నమోదు

image

గద్వాల జిల్లాలోని అయిజ, వడ్డేపల్లి, అలంపూర్, గద్వాల మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గద్వాల మున్సిపాలిటీలోనీ 37 వార్డుల్లో 9 గంటల వరకు 17.08శాతం పోలింగ్ నమోదైంది. గద్వాల మున్సిపాలిటీలోనీ 37 వార్డుల్లో 9 గంటలకు 17.08, అలంపూర్..18.98, అయిజ 21.17, వడ్డేపల్లి 20.23, మొత్తం 18.42% మధ్యాహ్నం వరకు పోలింగ్ సరళి మరింత పెరిగే అవకాశం ఉంది.

News February 11, 2026

పార్వతీపురం: విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్స్

image

షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలను అందిస్తోందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం జిల్లాలో అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫోన్ నంబరు, ఆధార్, బ్యాంకు ఖాతా, కులధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు socialjustice.gov.in/schemes వెబ్‌సైట్‌ను సందర్శించండి.

News February 11, 2026

భూపాలపల్లిలో 9 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

image

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. మున్సిపాలిటీలోని 30 వార్డుల పరిధిలో ఉదయం 9 గంటల వరకు 12.31 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 52,826 మంది ఓటర్లకు గాను, తొలి రెండు గంటల్లో 6,495 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వలస ఓటర్లు ఇప్పుడిప్పుడే పట్టణానికి చేరుకుంటుండటంతో మధ్యాహ్నం సమయానికి పోలింగ్ మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.