News November 25, 2025
కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?

మొదటి విడత (11.12.2025): భిక్కనూర్, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో..
రెండో విడత(14.12.2025): లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్, పిట్లం, నిజాంసాగర్ మండలాల్లో..
మూడో విడత(17.12.2025): బిచ్కుంద, డోంగ్లి, జుక్కల్, మద్నూర్, పెద్ద కొడప్గల్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో జరగనున్నాయి.
Similar News
News November 26, 2025
వైకుంఠద్వార దర్శనాలు.. టోకెన్ల బుకింగ్ ఇలా!

AP: తిరుమలలో <<18389057>>వైకుంఠద్వార<<>> దర్శనాల(DEC 30-JAN 8) కోసం ఈ నెల 27న 10AM నుంచి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ మొదలవుతుంది. TTD వెబ్‌సైట్, యాప్‌తోపాటు 9552300009 వాట్సాప్ నంబర్‌తోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భక్తులు హాయ్ లేదా గోవిందా అని మెసేజ్ చేస్తే దర్శనాల ఆప్షన్ కనిపిస్తుంది. DEC 30, 31, JAN 1 తేదీల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. డిసెంబర్ 1న 5PM వరకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2న 2PMకు టోకెన్లు కేటాయిస్తారు.
News November 26, 2025
ఖమ్మం: ఈ గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేత

ఖమ్మం జిల్లాలో తాజాగా విడుదలైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఐదు గ్రామ పంచాయతీలను అధికారులు మినహాయించారు. ఏన్కూరు మండలంలోని ఏన్కూరు, ఆరికాయలపాడు, జన్నారం, నాచారం, అలాగే పెనుబల్లి మండలం గౌరారంలో ఎన్నికలను నిలిపివేశారు. ఈ పంచాయతీలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించే విషయంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికలు జరగవు.