News February 17, 2026
కామారెడ్డి: రంజాన్ సదుపాయాలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయరాజ్ చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో మైనార్టీలకు ఏమైనా సదుపాయాలు అవసరం ఉంటే కంట్రోల్ రూమ్ 8555805866 నంబర్‌కు, ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు.
Similar News
News February 21, 2026
హైదరాబాద్ ‘ఫ్యూచర్’ ఇదే!

ఫ్యూచర్ సిటీ (FCDA) పరిధిలో ఆకాశమే హద్దుగా భవనాలు ఎగబాకనున్నాయి. సర్కారు ‘యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ 2026’ను పట్టాలెక్కించింది. పాత TG-bPASS సర్కారు అటకెక్కిపోవడంతో ఇక అంతా ‘బిల్డ్ నౌ’ ప్లాట్ ఫామ్‌లోనే. ముచ్చర్ల AI సిటీలో కట్టే బిల్డింగ్‌లకు రోడ్డు వెడల్పుతో సంబంధం లేకుండా 60 అంతస్తులపైనే పర్మిషన్లు ఇచ్చేలా నిబంధనలు సడలించారు. అయితే, ఈ బిల్డింగ్‌లు ‘నెట్ జీరో’ పాలసీని పాటించాలని కండీషన్ పెట్టారు.
News February 21, 2026
తెలుగు కంద పద్యానికి పురిటిగడ్డ.. కరీంనగర్..!

తెలుగు భాషకు ‘ప్రాచీన హోదా’ కల్పించడంలో కీలక పాత్ర పోషించిన చారిత్రక ఆధారాలు మన కరీంనగర్ మట్టిలోనే ఉన్నాయి. గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని బొమ్మలమ్మ గుట్టపై వెలసిన జినవల్లభుని శాసనం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి. కవితా మాధుర్యాన్ని అద్దిన తొలి తెలుగు కంద పద్యాలు ఇక్కడే పుట్టాయని చరిత్రకారులు గర్వంగా చెబుతారు. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.