News February 21, 2025

కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ప్రకాశం ఎస్పీ

image

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోల మార్ఫింగ్, ట్రోలింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News February 23, 2026

మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

image

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్‌ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.