News November 3, 2024

కుషాయిగూడ నుంచి అద్దెకు ఆర్టీసీ బస్సులు!

image

కార్తీక మాసం సందర్భంగా కుషాయిగూడ డిపో నుంచి అతి తక్కువకు అద్దె బస్సులు ఇస్తున్నట్లు డిపో మేనేజర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ ప్రెస్ బస్సులు అందుబాటులో ఉన్నాయని, డిపాజిట్ లేకుండా 10% రాయితీతో అద్దెకిస్తామన్నారు. ఈ అవకాశాన్ని కుషాయిగూడ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 22, 2026

HYD: 80% సబ్సిడీతో ఈ-స్కూటర్లు

image

మైనారిటీ యువత ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ-స్కూటర్స్ పంపిణీ పథకం అమలు చేస్తున్నట్లు RR జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ- స్కూటర్ యూనిట్ వ్యయం సుమారు రూ.1.50 లక్షలు కాగా అందులో 80% సబ్సిడి (రూ.1.20 లక్షలు) ప్రభుత్వం అందిస్తుందని మిగిలిన 20%(రూ.30,000) లబ్ధిదారుడి వాటా కింద చెల్లించాలన్నారు.
# SHARE IT

News February 22, 2026

HYDలో కొత్త కిక్.. పక్కా HOME VIBE

image

HYDలో రంజాన్ సీజన్ కిక్కే వేరబ్బా! హోటల్‌లో మసాలా ఫుడ్‌కి బై చెప్పి, సిటీ జనం ఇప్పుడు ‘హోమ్ చెఫ్స్’ వైపు మొగ్గు చూపుతున్నారు. సిటీలో ముఖ్యంగా బంజారాహిల్స్, టోలిచౌకి గల్లీల్లో మహిళలు వండే ఖిచిడీ- ఖీమా, దమ్‌కా ముర్గ్ ఇప్పుడు హాట్‌గా లాగిస్తున్నారు. పబ్లిసిటీ లేకున్నా, వాట్సాప్ గ్రూపుల్లో ‘సీక్రెట్ కిచెన్’ ఆర్డర్లు నడుస్తున్నాయి. హోటల్ గందరగోళం లేకుండా, గట్ థ్యాంక్స్ చెప్పే అచ్చమైన ఇంటి రుచి ఇది!