News February 8, 2025
కూకట్‌పల్లిలో వివాహిత SUICIDE

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని సుమిత్రానగర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ దీక్షిత తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీశెట్టి కనక రత్నమ్మ (46) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Similar News
News April 15, 2026
బాబూ! మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు: జగన్

AP: మోసపు వాగ్దానాలతో CBN ప్రజల్ని వంచించారని YCP చీఫ్ జగన్ నెల్లూరు(D) జువ్వలదిన్నెలో ధ్వజమెత్తారు. మత్స్యకారులకు మెకనైజ్డ్ బోట్లను ఇచ్చేలా తమ హయాంలో ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం మారాక TDP వాటిని ఇవ్వకుండా వంచించిందని దుయ్యబట్టారు. పైగా ఇతర రాష్ట్ర బోట్లను పట్టుకుంటే వదిలేసి అన్యాయం చేసిందని మండిపడ్డారు. బాబు ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, రానున్న రోజుల్లో CBNకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.