News May 17, 2024
కూటమిదే విజయం: ఆనం రామనారాయణ రెడ్డి

సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది అధికారులు జగన్ రెడ్డికి ఊడిగం చేశారని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార యంత్రాంగం ఇంతకు దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సర్వే సంస్థతో తీసుకున్న సెల్ఫీ జగన్‌కి ముగింపు అని అన్నారు.
Similar News
News December 15, 2025
నేడు వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని సంబంధించిన పత్రాలను జిల్లా నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే కార్యక్రమం నెల్లూరులో సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో బైకులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.