News March 30, 2026

కృష్ణాజిల్లా పరిషత్ సీఈఓగా అరుణ

image

కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అరుణకు పదోన్నతి లభించింది. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్ సీఈఓగా వ్యవహరించిన కన్నమ నాయుడును పంచాయతీ రాజ్ శాఖ హెడ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారిణిగా ఆమె సమర్ధవంతమైన సేవలు అందించారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.