News August 27, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పేర్ని నానిపై ఏలూరు పోలీసుల కేసు నమోదు
☞ మచిలీపట్నం: సులభతర వాణిజ్యంపై కలెక్టర్ వర్క్ షాప్
☞ కృష్ణా జిల్లాలో వేగవంతంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
☞ మచిలీపట్నం- నరసాపురం జాతీయ రహదారిపై ప్రమాదం
☞ అవనిగడ్డ: పడవలో మృతదేహం
☞ మచిలీపట్నంలో జనసేన నేత సస్పెండ్

Similar News

News August 26, 2025

మచిలీపట్నం: సులభతర వాణిజ్యంపై వర్క్ షాప్

image

వ్యాపారవేత్తలకు సులభతర వాణిజ్యంపై జరిగే సర్వే గురించి సంపూర్ణ అవగాహన కలిగించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వ్యాపారవేత్తలకు సులభతర వాణిజ్యంపై కార్యశాల నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే DPIIT అవుట్ రీచ్ సర్వే గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో PPT ద్వారా లోతుగా వివరించారు.

News August 25, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పేర్ని నానిపై ఎంపీ బాలశౌరి ఫైర్
☞ HYD-MTM పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే: బాలశౌరి
☞ మంగినపూడి బీచ్ వద్ద పటిష్ట నిఘా వ్యవస్థ
☞ పోరంకిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి, MLA
☞ కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల ధర్నా
☞కృష్ణా: విగ్రహాలు అనుమతికి మంగళవారం లాస్ట్ డేట్

News August 25, 2025

P4 మార్గదర్శకాలను విధిగా పాటించాలి: కలెక్టర్

image

P4 మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ మార్గదర్శిలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో పీ4 కార్యక్రమం పురోగతిపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 53,759 పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామని, వాటిలో 48,549 కుటుంబాలను 4,294 మంది మార్గదర్శిలకు దత్తత ఇచ్చేలా అనుసంధానం చేశామన్నారు.