News March 26, 2026

కృష్ణా జిల్లాలో భారీగా పెరుగుతున్న గ్యాస్ బుకింగ్స్

image

యుద్ధ భయంతో కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా గ్యాస్‌ బుకింగ్‌లు పెరిగాయి. గతంలో రోజుకు 9 వేలున్న బుకింగ్‌లు, ప్రస్తుతం 30 వేలకు చేరాయి. జిల్లాలోని 42 ఏజెన్సీలు రోజుకు 12 వేల సిలిండర్లు మాత్రమే సరఫరా చేయగలుగుతుండటంతో.. ఇంకా లక్షకు పైగా కనెక్షన్లకు నిరీక్షణ తప్పడం లేదు. వారం రోజుల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం గడువు విధించినా, వాస్తవానికి 10 రోజులకు పైగా సమయం పడుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.