News January 5, 2026

కృష్ణా: ఫోన్‌కి మెసేజ్.. బాధితుల్లో కలవరం..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో MLAలు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని ఆన్‌లైన్ చేయాలంటే ఫోన్‌కి OTPలు వస్తాయి. ప్రస్తుతం ఈ OTPలు బాధితులను కలవరపెడుతున్నాయి. APGOV పేరుతో వచ్చే OTPలను చెప్పాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ, వీటి మాటున సైబర్ నేరగాళ్లు చొరబడే ప్రమాదముందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ విధానాన్ని వెంటనే తొలగించాలని కోరుతున్నారు.

Similar News

News February 22, 2026

ఆంథ్రోపిక్ మరో కొత్త టూల్.. సైబర్ సెక్యూరిటీ కంపెనీలు షేక్!

image

ఆంథ్రోపిక్ కొత్తగా తెచ్చిన ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ టూల్ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌ను షేక్ చేసింది. ఈ AI టూల్ కోడింగ్‌లో లోపాలను ఇట్టే పట్టేస్తోంది. దీంతో CrowdStrike, Okta వంటి టాప్ సైబర్ సెక్యూరిటీ కంపెనీల షేర్లు 9% వరకు పడిపోయాయి. ఫలితంగా ఒక్కరోజులో రూ.వేల కోట్ల సంపద ఆవిరైంది. దశాబ్దాలుగా ఎవరూ గుర్తించని 500 బగ్స్‌ను క్లాడ్ కనిపెట్టడమే ఇన్వెస్టర్ల భయానికి కారణమైంది.

News February 22, 2026

ఫిబ్రవరి 22: చరిత్రలో ఈరోజు

image

1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణం (ఎడమవైపు)
1866: కొండా వెంకటప్పయ్య జననం (కుడివైపు)
1944: కస్తూర్బా గాంధీ మరణం
1958: మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణం
1966: సినీ దర్శకుడు తేజ జననం
1983: దివంగత నటుడు నందమూరి తారకరత్న జననం
2019: సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మరణం

News February 22, 2026

ఫిబ్రవరి 22: చరిత్రలో ఈరోజు

image

1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణం (ఎడమవైపు)
1866: కొండా వెంకటప్పయ్య జననం (కుడివైపు)
1944: కస్తూర్బా గాంధీ మరణం
1958: మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణం
1966: సినీ దర్శకుడు తేజ జననం
1983: దివంగత నటుడు నందమూరి తారకరత్న జననం
2019: సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మరణం