News March 31, 2024
కృష్ణా: మరికొన్ని గంటల్లో ముగియనున్న గడువు

విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకై పేద విద్యార్థులకు 1వ తరగతిలో అడ్మిషన్లకై ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. కాగా అడ్మిషన్ల ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నేడు ఆదివారంతో ముగియనుంది. అడ్మిషన్ కావాల్సిన వారు గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని గన్నవరం MEO కె.రవికుమార్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News December 25, 2025
మచిలిపట్నం: కలెక్టరేట్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

లోకానికి ప్రేమ, శాంతి, కరుణను బోధించిన మహోన్నత వ్యక్తి ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కొనియాడారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని ‘మీ కోసం’ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.