News October 13, 2025
కేజీహెచ్‌లో ఫుట్ స్కానింగ్ పరీక్షలు

కేజీహెచ్‌లోని ఫుట్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించేందుకు పరికరాన్ని సిద్ధం చేశారు. ఇప్పటివరకు హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉండే ఈ పరికరం కేజీహెచ్‌లోని మెడిటెక్ జోన్ సహకారంతో అందుబాటులోకి తెచ్చారు. ఈ పరికరాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి ప్రారంభించగా.. పీజీ విద్యార్థులకు, వైద్యులకు మొదటగా పరీక్షలు చేశారు. పాదాల్లో దీర్ఘకాలిక సమస్యలు, మార్పులు గమనించి చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు.
Similar News
News October 14, 2025
రంజీ ట్రోఫీకి ఏపీ జట్టు ఇదే

రంజీ ట్రోఫీ (2025-26)లో ఆడే జట్టును ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. రికీ భుయ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: రికీ భుయ్ (C), KS భరత్, అభిషేక్ రెడ్డి, SK రషీద్, కరణ్ షిండే, PVSN రాజు, KV శశికాంత్, సౌరభ్ కుమార్, Y పృథ్వీరాజ్, T విజయ్, S ఆశిష్, అశ్విన్ హెబ్బర్, రేవంత్ రెడ్డి, K సాయితేజ, CH స్టీఫెన్, Y సందీప్.
News October 14, 2025
HYD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఇన్‌ఛార్జుల నియామకం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జులను ఈరోజు నియమించింది. HYD ఇన్‌ఛార్జ్‌గా భావన వెంకటేశ్, ఉమ్మడి రంగారెడ్డి ఇన్‌ఛార్జ్‌గా సుధగాని హరిశంకర్ గౌడ్ నియమకమయ్యారు. ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామాల వారీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యవర్గాలను సకాలంలో నియమించాలని పేర్కొన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర పార్టీ ఆఫీస్‌కు అందజేయాలని ఆదేశించారు.