News September 25, 2024
కొడంగల్: ఉదయం నుంచే బ్యాంకు వద్ద రైతుల పడిగాపులు

బ్యాంకులలో తీసుకున్న రుణాలు నేటి వరకు మాఫీ అవ్వకపోవడంతో రైతులు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిరిగుతున్నారు. రోజు వందల మందికి పైగా బ్యాంకుకు వస్తుండడంతో వారిని అదుపు చేయడం సిబ్బంది కష్టంగా మారింది. రుణమాఫీ కోసం వచ్చే రైతుల రద్దీని నియంత్రించడానికి ప్రతిరోజు 50 మంది రైతులకు టోకెన్‌లు ఇస్తున్నారు. టోకన్లు తీసుకోవడానికి ఉదయం 6 గంటల నుంచి రైతులు బ్యాంకుల వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.