News January 21, 2025

కోటబొమ్మాళి: తల్లికి తలకొరివి పెట్టిన కుమార్తె

image

కోటబొమ్మాళి మండలం చిన్న హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన కల్లేపల్లి గడ్డెమ్మ (92) సోమవారం అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందగా కుమార్తె బుడ్డెమ్మ తల్లికి తలకొరివి పెట్టారు. గడ్డెమ్మ భర్తతో పాటు బుడ్డెమ్మ భర్త కూడా కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో తల్లి మృతదేహానికి బుడ్డెమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News February 8, 2026

శ్రీకాకుళం: వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి

image

పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలలో 100% ఫలితాలను సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ని ఆయన ఆవిష్కరించారు.