News August 22, 2024
కోనసీమ జిల్లాలో CM రేపటి పర్యటన షెడ్యూల్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలోని పల్లాలమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం సీఎం చంద్రబాబు సభ నిర్వహించనున్నారు. సీఎం పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలో బయలుదేరి హెలికాప్టర్ ద్వారా 11:40కి వానపల్లి చేరుతారు. 11:50 నుంచి 1:30 వరకు సభ.. అనంతరం 2:20కి హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో HYD వెళ్తారని తెలిపారు.
Similar News
News December 23, 2025
నేడు కొవ్వూరులో ఆగనున్న 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు

ఈనెల 23వ తేదీ నుంచి కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం-మచిలీపట్నం, విశాఖపట్నం కడప వెళ్ళే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఆగనున్నాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి రైళ్ళను ప్రారంభిస్తారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు.