News July 31, 2024

కోరింగ ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్

image

ఫిర్యాదుదారుడిని లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై కోరింగ ఎస్సై రవికుమార్, కానిస్టేబుల్ సురేశ్‌ను సస్పెండ్ చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు మంగళవారం తెలిపారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఐజీ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. 2019లో ప్రత్తిపాడు పీఎస్‌లో గంజాయి కేసులో పట్టుకున్న కారులో ఇంజిన్ మాయం చేశారని చినశంకర్లపూడికి చెందిన సూర్యారావు ఈనెల 23న డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.