News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 5, 2026

అసలు కిక్కు HYD గల్లీల్లోనే మామా!

image

జూబ్లీహిల్స్ ఆర్ట్ ఫెస్టివల్‌లో జనం హడావుడి మామూలుగా లేదు. అసలు కిక్కు మాత్రం గల్లీల్లోని చిన్న స్టూడియోల్లో ఉంది. కాక్‌టెయిల్స్ పక్కనపెట్టి, చాయ్‌తో చిల్ అవుతూ యంగ్ ఆర్టిస్టులు, AI డిజైనర్లు ‘సైలెంట్ రివల్యూషన్’ చేస్తున్నారు. గ్లాస్ బిల్డింగులు, కెఫేల మధ్య పాత పాన్‌షాపులు, హాస్టల్ బాల్కనీలు మాయమైపోకుండా ఆర్ట్‌తో సేవ్ చేస్తున్నారు. మన రూట్స్ మర్చిపోకూడదని వీళ్లు చేస్తున్న ఈ గల్లీ పోరాటం మాస్ మామా!

రేపు శ్రీ షిర్డీ సాయిలో మెగా స్కాలర్‌షిప్ టెస్ట్

image

10వ తరగతి విద్యార్థుల కోసం శ్రీ షిర్డీ సాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు, స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు. దివాన్ చెరువు బీజాపురి క్యాంపస్‌లో ఉ. 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. JEE, NEET, సివిల్స్‌పై నిపుణులు అవగాహన కల్పిస్తారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్‌షిప్స్ అందజేస్తామని ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ పేర్కొన్నారు.