News July 4, 2024
క్లబ్ మహీంద్రా ఛైర్మన్ గుర్నానితో సమావేశమైన సీఎం చంద్రబాబు

క్లబ్ మహీంద్రా ఛైర్మన్ సీపీ గుర్నాని, ఆయన బృందంతో సీఎం చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో హాస్పిటాలిటీ, టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఎదురు చూస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నానంటూ చంద్రబాబు ఈ మేరకు ట్వీట్ చేశారు. గుర్నాని బృందంతో అమరావతిలో జరిపిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల వాతావరణం, వనరుల గురించి వివరించానని చంద్రబాబు స్పష్టం చేశారు.
Similar News
News April 15, 2026
టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు

టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు మరోసారి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. గతంలో పొలిట్ బ్యూరో మెంబర్లుగా పని చేసిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకులైన వర్ల రామయ్యను మరోసారి పొలిట్ బ్యూరో మెంబర్లుగా నియమించారు. జగ్గయపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను కూడా పొలిట్ బ్యూరో మెంబర్‌గా నియమించారు. తాతయ్య గతంలో టీడీపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు.