News November 28, 2025

ఖమ్మం-అశ్వారావుపేట రోడ్డు రెన్యువల్‌కు మంత్రి తుమ్మల లేఖ

image

ఖమ్మం-అశ్వారావుపేట జాతీయ రహదారిని అత్యవసరంగా వన్ టైం ఇంప్రూవ్‌మెంట్ చేయాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న గుంతల రోడ్డు వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. ఈ రహదారి కాకినాడ, వైజాగ్ పోర్టులకు కీలకం కాబట్టి, 4 లేన్ల విస్తరణకు సమయం పడుతున్నందున, తక్షణమే పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు.

Similar News

News November 28, 2025

నంద్యాల: ‘సమగ్ర ఓటర్ల జాబితా రూపకల్పనకు చర్యలు’

image

జిల్లాలో స్పష్టమైన, సక్రమమైన ఓటర్ల జాబితా రూపొందించడానికి సమగ్ర చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కు వివరించారు. విజయవాడలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌తో పాటు డీఆర్ఓ రాము నాయక్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.