News December 26, 2025

ఖమ్మం: మున్నేరులో బాలిక మృతదేహం

image

ఖమ్మం నగర సమీపంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వాగులో బాలిక మృతదేహం లభ్యమైంది. నీటిలో తేలుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ బాలిక ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చింది? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Similar News

News January 3, 2026

మీ రికార్డులు మాకు తెలుసులే.. ట్రంప్‌పై ఇరాన్ సెటైర్లు

image

దాడికి సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<18742175>>వ్యాఖ్యలపై<<>> ఇరాన్ సెటైర్లు వేసింది. ‘ట్రంప్ అడ్వెంచరిజంలో మునిగిపోయారు. అయినా మీ రెస్క్యూ రికార్డు గురించి మాకు తెలియదా. ఇరాక్, అఫ్గాన్, గాజాల్లో మీరు ఏం చేశారో ఇరానియన్లకు తెలుసు’ అని ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ఎద్దేవా చేశారు. ఇరాక్, అఫ్గాన్‌‌ నుంచి అమెరికా బలగాలను అర్ధంతరంగా విత్ డ్రా చేసుకోవడాన్ని గుర్తుచేశారు.

News January 3, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 3, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.