News August 14, 2024
గంభీరావుపేట: అనుమానస్పదంగా వ్యక్తి మృతి

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామ శివారులో రోడ్డుకు అడ్డంగా మొఖంపై గాయాలతో మృత్యువాత పడ్డాడు. వీర్నపల్లి మండలానికి చెందిన సయ్యద్ ఇమామ్(60)గా పోలీసులు గుర్తించారు. ఇతడిని ఎవరైనా చంపారా..? లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2026
‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.