News September 2, 2024

గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలి: VZM ఎస్పీ

image

ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సహకరించాలన్నారు. అనుమతులకు సంబంధించి సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తెచ్చామని https://ganeshutsav.net లింక్‌లో అనుమతులు పొందాలన్నారు.

Similar News

News February 21, 2026

మహిళలు, పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత: VZM SP

image

మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అధికారులకు ఆదేశించారు. మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు వారి రక్షణకు అవసరమైన భద్రత చర్యలు వెంటనే చేపట్టాలని సిబ్బందికి శుక్రవారం సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.