News May 1, 2024

గద్వాల జిల్లాలో తొలిసారి 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి జిల్లాలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధికంగా గద్వాల జిల్లాలో తొలిసారి 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అటు ఎండల వేడిమికి రోడ్లు సెగలు కక్కుతున్నాయి. ఉదయం 10 నుంచి సా.5 గంటల వరకు తారు రోడ్లపై వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News March 31, 2026

మహబూబ్‌నగర్: ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ, గృహ నిర్మాణ అవసరాలకు ఇసుకను ఆన్‌లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఇకపై మాన్యువల్ కూపన్లు జారీ చేయరాదని తహశీల్దార్లను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి మాన్యువల్ కూపన్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.