News July 22, 2024

గిన్నిస్ బుక్‌లో కావలి యువకుడికి చోటు

image

కావలికి చెందిన వెంకట కార్తీక్ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు. హైదరాబాద్‌లో పలు వెబ్‌సిరీస్‌లకు దర్శకుడిగా కార్తీక్ పనిచేస్తున్నారు. చిన్నచిన్న సమస్యలకు ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదని, ప్రతిసమస్యకు పరిష్కారం ఉంటుందని చెబుతూ బైక్‌పై గతేడాది ఫిబ్రవరి 14 నుంచి అక్టోబర్ 6 వరకు దేశమంతా చుట్టేశారు. 1,40,300 కి.మీ. తిరిగి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

Similar News

News February 17, 2026

నెల్లూరు మేయర్ పదవీపై గరం గరం..!

image

నెల్లూరు నగర మేయర్ పదవి ఎంపిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మేయర్ స్రవంతికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారమే సీటు భర్తీ చేయాలని ఆమె భర్త ఆధ్వర్యంలో గిరిజన నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతుండగా, ఎన్నిక ఆలస్యంపై స్రవంతి వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. మాజీ మేయర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.