News January 4, 2026

గుంటూరుకు త్రిపుర, గోవా గవర్నర్ల రాక.!

image

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.

Similar News

News January 5, 2026

నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు రాక

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు రానున్నారు. ఉదయం 10:25 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10:35 ని.లకు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.