News October 31, 2025
గుంటూరు అబ్బాయి.. పోలాండ్ అమ్మాయి

గుంటూరులో గురువారం జరిగిన ఓ లవ్ మ్యారేజ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. పెదకాకాని యువకుడు పృధ్వీ కృష్ణ, పోలాండ్‌కు చెందిన పత్రీశియా పరస్పర ప్రేమతో ఒక్కటయ్యారు. కుటుంబ పెద్దల అంగీకారంతో, ఈ విదేశీ వధువుకు హిందూ సంప్రదాయంలో పెళ్లి చేశారు. సరిహద్దులు లేని ఈ ప్రేమ బంధం, రెండు సంస్కృతుల కలయికకు, యువతకు ఆదర్శంగా నిలిచిందని స్థానికులు కొనియాడారు.
Similar News
News October 31, 2025
HYD సంస్థానం గురించి తెలుసా?

ప్రపంచప్రఖ్యాత HYD సంస్థానాన్ని 16 జిల్లాలుగా విభజించారు. తెలంగాణ 8, మరాఠ 5, కన్నడ 3 జిల్లాలుగా విస్తరించారు. అనేక రాజవంశాల పాలనలో సుసంపన్నమైన ఈ సంస్థానాన్ని 1724లో మీర్ కమర్-ఉద్-దిన్ ఖాన్ సిద్దిఖీ అసఫ్‌జాహీ వంశాన్ని స్థాపించి 224 ఏళ్లు పరిపాలించారు. కాలక్రమంలో వీరి అరాచకాలు ఢిల్లీకి చేరాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ బలగాలతో ఇక్కడికి వచ్చి సంస్థానాన్ని భారతమాత ఒడిలో విలీనం చేశారు.
News October 31, 2025
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: ఇంటర్ బోర్డు పరీక్షల <
News October 31, 2025
HYD సంస్థానం గురించి తెలుసా?

ప్రపంచప్రఖ్యాత HYD సంస్థానాన్ని 16 జిల్లాలుగా విభజించారు. తెలంగాణ 8, మరాఠ 5, కన్నడ 3 జిల్లాలుగా విస్తరించారు. అనేక రాజవంశాల పాలనలో సుసంపన్నమైన ఈ సంస్థానాన్ని 1724లో మీర్ కమర్-ఉద్-దిన్ ఖాన్ సిద్దిఖీ అసఫ్‌జాహీ వంశంగా స్థాపించగా, 224 ఏళ్లు వారు పాలించారు. కాలక్రమంలో వీరి అరాచక విషయాలు ఢిల్లీకి చేరాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ బలగాలతో ఇక్కడికి వచ్చి సంస్థానాన్ని భారతమాత ఒడిలో విలీనం చేశారు.


