News September 3, 2024
గురజాడ గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి: డీవైఎఫ్ఐ

విజయనగరం గురజాడ గ్రంధాలయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం గ్రంథాలయ ప్రతినిధి బీ.లక్ష్మీకి వినతి పత్రం ఇచ్చారు. డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ.. జిల్లా ప్రధాన గ్రంథాలయానికి సుమారు 400 మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారని, వసతులు, మరుగుదొడ్లు లేవన్నారు. భవనాలు పెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పారు. పరిసరాలు క్లీన్‌గా లేవన్నారు.
Similar News
News February 23, 2026
అమృత్ భారత్ రైళ్లకు కొత్తవలసలో హాల్ట్

కొత్తవలస రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో చేర్చడంతో పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. 16597/98, 16223/24, 16107/08, 16523/24 ఈ రైళ్లు కొత్తవలస, దువ్వాడ మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.