News March 4, 2026

గుర్తింపు లేని కాలేజీల్లో పిల్లలను చేర్చొద్దు: RIO

image

కడప జిల్లాలో గుర్తింపు లేని ఇంటర్ జూనియర్ కాలేజీల్లో తమ పిల్లలను చేర్చొద్దని కడప RIO వెంకటేశ్వర్లు బుధవారం తల్లిదండ్రులకు సూచించారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేర్పిస్తే రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి కాని, RIO కార్యాలయం కాని అందుకు బాధ్యత వహించదని తెలిపారు. అడ్మిషన్ నోటిఫికేషన్ కన్నా ముందే ప్రవేశాలను నిర్వహించే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.