News August 7, 2025

గోకవరం: ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్‌.. యువతి మృతి

image

గోకవరం మండలంలోని కామరాజుపేటకు చెందిన రాంబాబు కుటుంబం బైక్‌పై రాజమండ్రి నుంచి తిరిగి వస్తుండగా బావజీపేట–వీరలంకపల్లి మధ్య ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడగా, కుమార్తె వెంకట దుర్గా తీవ్రంగా గాయపడి మృతి చెందింది. వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 21, 2026

సంక్షేమ పథకాలే లక్ష్యంగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’: కలెక్టర్

image

ఏపీ ప్రభుత్వం స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల పారదర్శక అమలు, లబ్ధిదారులకు వేగంగా సేవలు అందించేందుకు సమగ్ర డేటా సేకరించడమే ఈ సర్వే ఉద్దేశమని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా సహకరించి వివరాలు అందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె కోరారు.