News November 26, 2025
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. పాలకోడేరు(M) కుముదవల్లిలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. పురాతన గ్రామీణ గ్రంథాలయాల్లో ఇదొకటని, ఇలాంటి విజ్ఞాన కేంద్రాలను పరిరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తేమ శాతం లెక్కింపు, గోనె సంచుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు. జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.