News February 13, 2025

గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది కి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ మండలాల అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం కలెక్టర్ మాట్లాడుతూ.. మునిసిపల్ కమిషనర్లు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలతో అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి అధికారి తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు ఇవ్వాలన్నారు. అలాగే జిల్లాలోని వివిధ మండలాల పౌరుల కేటా, తప్పిపోయిన పురోగతిని మెరుగుపరచాలన్నారు.

Similar News

News February 14, 2025

NGKL: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

image

చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ గ్రామంలో స్వయంభూ శ్రీకురుమూర్తి స్వామినీ గురువారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి దంపతులు దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణారావు, ఆలయ ఛైర్మన్ గోవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

News February 14, 2025

అలంపూర్: దేవాదాయ శాఖ మంత్రిని కలిసి ప్రధాన అర్చకులు

image

హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గ పరిధికి చెందిన జోగులాంబ ఆలయం ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన మంత్రి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని అర్చకులు తెలిపారు.

News February 14, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!