News February 2, 2026
చాబహార్‌కు నిధుల్లేవ్.. ఎందుకని?

ఇరాన్‌లోని ప్రతిష్ఠాత్మక చాబహార్ పోర్టుకు బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించకపోవడం చర్చనీయాంశమైంది. పాక్‌లో చైనా నిర్మించిన గ్వాదర్ పోర్టుకు కౌంటర్‌గా భారత్ ఇరాన్‌తో చేతులు కలిపి దీనిని నిర్మించింది. దీనికి కొన్నేళ్లుగా ఏటా ₹100కోట్ల చొప్పున కేటాయిస్తోంది. మధ్య ఆసియా, పశ్చిమాసియా వాణిజ్యానికి ఇది ఎంతో కీలకం. అయితే US-ఇరాన్ టెన్షన్స్, ఒత్తిళ్ల నేపథ్యంలో ఈసారి నిధులు కేటాయించలేదని తెలుస్తోంది.
Similar News
News February 7, 2026
కల్తీ పాలను ఇలా చెక్ చేయండి!

* పాల చుక్కను ప్లేట్‌పై వేస్తే నెమ్మదిగా కారుతూ తెల్లటి గీతను ఏర్పరిస్తే అవి స్వచ్ఛమైనవి. జారిపోతే నీరు కలిపినట్లు.
*సీసాలో పోసి ఊపినప్పుడు ఎక్కువ నురగ వస్తే <<19076004>>డిటర్జెంట్<<>> కలిసినట్లు.
*పాలు మరిగించేటప్పుడు సబ్బు వాసన వచ్చినా, రుచి చేదుగా ఉన్నా అవి నకిలీ పాలని గుర్తించాలి.
*అయోడిన్ వేసినప్పుడు నీలం రంగులోకి మారితే పిండి పదార్థం ఉన్నట్లు లెక్క. * అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. SHARE IT
News February 7, 2026
వీటిపై USలో జీరో టారిఫ్స్

ట్రేడ్ డీల్‌తో అమెరికాలో భారత వస్తువులపై 18% సుంకాలు వర్తించనున్నాయి. అయితే కొన్నింటిపై 0% డ్యూటీ కూడా ఉన్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. అవి.. జెమ్స్, డైమండ్స్, ఫార్మా, విమాన పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, స్పైసెస్, టీ, కాఫీ, కొబ్బరి, కొబ్బరి నూనె, వక్కలు, బ్రెజిల్ నట్స్, జీడిపప్పు, చెస్ట్ నట్స్, వెజిటెబుల్ వ్యాక్స్, అవకాడో, అరటి, మామిడి, పైనాపిల్, పుట్ట గొడుగులు, బేకరీ ప్రొడక్ట్స్.
News February 7, 2026
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

నేపాల్ యాక్టర్ సునీల్ థాపా(68) కన్నుమూశారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో కాఠ్‌మాండూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 40 ఏళ్ల కెరీర్‌లో 300కి పైగా నేపాలీ, బాలీవుడ్, భోజ్‌పురి సినిమాల్లో నటించారు. హిందీలో ‘మేరీ కోమ్’, తెలుగులో ‘మిరాయ్’ మూవీలోనూ కనిపించారు. ఆయన మృతిపై సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


