News April 25, 2024
చిత్తూరులో 63 నామినేషన్ల దాఖలు

చిత్తూరు జిల్లాలో బుధవారం 63 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. పార్లమెంటు స్థానానికి 8 నామినేషన్లు వేశారని చెప్పారు. పుంగునూరు అసెంబ్లీకి ఎనిమిది, నగరిలో 9, జీడీనెల్లూరులో 12, చిత్తూరులో పది, పూతలపట్టులో 5, పలమనేరులో 2, కుప్పంలో 7 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 14, 2026
కుప్పంలో తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు

తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2 రోజులుగా కుప్పంలో తనిఖీలు నిర్వహించిన్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి తమిళనాడుకు చెందిన కూలీలను బస్సుల్లో తీసుకెళ్లి శేషాచలం పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని కుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని తిరుపతికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డవారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.