News November 30, 2025

చిత్తూరు: టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

మార్చిలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు చెల్లించాల్సిన పరీక్షఫీజు గడువు ఈనెల 25 నుంచి డిసెంబరు 6వరకు పొడిగించినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఉన్నత పాఠశాలల్లోని టెన్త్ పరీక్షలు రాసే రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులకు ఫైన్ లేకుండా డిసెంబరు 6వ తేదీలోపు చెల్లించాలన్నారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబరు 9వరకు, రూ.200 అపరాధ రుసుంతో 12వ వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 15 లోపు చెల్లించవచ్చన్నారు.

Similar News

News December 4, 2025

రాష్ట్ర స్థాయి విజేతలుగా చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు

image

గుంటూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల (పారా స్పోర్ట్స్)పాఠశాల బ్యాడ్మింటన్ మీట్‌లో రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించారు. డిసెంబర్ 1, 2వ తేదీల్లో నిర్వహించిన ఈ క్రీడల్లో చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర స్థాయి క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తన ఆఫీసుకు ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు.