News June 4, 2024
చీపురుపల్లి 3వ రౌండ్: బొత్స వెనుకంజ

మూడో రౌండ్ పూర్తయ్యేసరికి చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. 3వ రౌండ్‌లో వెంకట్రావుకి 12,637 ఓట్లు పోలవ్వగా.. బొత్స సత్యనారాయణకి 11,717 ఓట్లు పడ్డాయి. దీంతో బొత్స 920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
Similar News
News February 20, 2026
సైబర్ మోసాలపట్ల అవగాహన, అప్రమత్తతే ఆయుధం: VZM ఎస్పీ

సైబర్ మోసాల పట్ల అవగాహన లోపం కారణంగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని విజయనగరం ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయం నుంచి మాట్లాడారు. మోసగాళ్లు చెప్పే మాయమాటల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. OTP, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.