News April 22, 2025

చేబ్రోలులో డయేరియా కలకలం

image

గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మూడు రోజుల నుంచి వాంతులు వీరోచనాలతో ప్రజలు బాధపడుతున్నరని సమాచారం. ఇప్పటివరకు వందమందికి వాంతులు, విరోచనాలతో ప్రభుత్వాసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానిక పిహెచ్సీలో సక్రమమైన వైద్యం అందక చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ట్రి ట్‌మెంట్ చేయించుకుంటున్నారు. డయేరియా లక్షణాలపై అధికారులు ఇంకా స్పందించలేదు. 

Similar News

News April 22, 2025

ఉమ్మడి నల్గొండ జిల్లాల STATE ర్యాంకులు ఇవే..

image

☞ ఫస్ట్ ఇయర్‌లో (స్టేట్)
నల్గొండ – 56.74 శాతంతో 21వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 58.54 శాతంతో 17వ ర్యాంక్
సూర్యాపేట – 54.78 శాతంతో 24వ ర్యాంక్
☞సెకండ్ ఇయర్‌..
నల్గొండ – 68.97 శాతంతో 17వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 67.92 శాతంతో 22వ ర్యాంక్
సూర్యాపేట – 66.28 శాతంతో 26వ ర్యాంక్

News April 22, 2025

ఉమ్మడి నల్గొండ జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

image

☞ ఫస్ట్ ఇయర్‌లో (స్టేట్)
నల్గొండ – 56.74 శాతంతో 21వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 58.54 శాతంతో 17వ ర్యాంక్
సూర్యాపేట – 54.78 శాతంతో 24వ ర్యాంక్
☞సెకండ్ ఇయర్‌..
నల్గొండ – 68.97 శాతంతో 17వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 67.92 శాతంతో 22వ ర్యాంక్
సూర్యాపేట – 66.28 శాతంతో 26వ ర్యాంక్

News April 22, 2025

TDP MLAలను చెప్పులతో కొడతారు: రోజా

image

AP: చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని YCP నేత రోజా ఆరోపించారు. TDP MLAలు ప్రజల్లోకి వెళ్తే చెప్పులతో కొడతారని ఆమె విమర్శించారు. ‘చేతకాని హామీలు ఇచ్చి రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారు. హామీలు అమలు చేయలేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లిక్కర్‌స్కామ్‌లో మిథున్ రెడ్డిని అక్రమంగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై PM మోదీ స్పందించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.

error: Content is protected !!