News January 18, 2026

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Similar News

News April 5, 2026

ఏప్రిల్ 5: చరిత్రలో ఈరోజు

image

1892: తెలుగు కవి పూతలపట్టు శ్రీరాములురెడ్డి జననం
1908: స్వాతంత్ర్య సమర యోధుడు బాబూ జగ్జీవన్ రాం జననం (ఫొటోలో)
1942: సినీ దర్శకుడు, నిర్మాత క్రాంతి కుమార్ జననం
1974: సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి మరణం
1996: హీరోయిన్ రష్మిక మందన్న జననం
1993: నటి దివ్యభారతి మరణం
* జాతీయ సముద్ర దినోత్సవం

News April 5, 2026

ఈరోజు నమాజ్ వేళలు (ఏప్రిల్ 5, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:44 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6:30 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:43 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 5, 2026

ఈరోజు నమాజ్ వేళలు (ఏప్రిల్ 5, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:44 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6:30 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:43 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.