News January 23, 2026
జగన్ పాలనలో అన్ని వర్గాలకూ వేధింపులే: మంత్రి స్వామి

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్‌రెడ్డి సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకు అందరినీ వేధించారని మంత్రి బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి అమరావతి, పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నేతల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ తీరుతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆయన ధ్వజమెత్తారు.
Similar News
News February 4, 2026
ప్రకాశం: 9 నుంచి 10వ విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.