News January 25, 2025

జగిత్యాలలో నేటి ముఖ్యంశాలు..!

image

1. జిల్లావ్యాప్తంగా గ్రామ,వార్డు సభలు 2. అంబారీపేట్ ఫారెస్ట్ అర్బన్ పార్క్‌ను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే 3. జగిత్యాలలో పురపాలక సంఘం ఆత్మీయ సమ్మేళనం 4. భీమారంలో ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య 5. మెట్పల్లి గ్రామసభలో వాగ్వాదం 6. మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం 7. ధరూర్‌లో ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడ్డ రైతు.. తీవ్ర గాయాలు 8. ధర్మపురి లక్ష్మినరసింహస్వామి ఆలయానికి రూ.1,10,077ల ఆదాయం

Similar News

News November 12, 2025

GHMC వ్యాప్తంగా అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టం

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా GHMC ఆధ్వర్యంలో అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టం ఆవిష్కరించింది. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, ట్యాబ్, ఎలక్ట్రానిక్ ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలను అధికారులకు అందించినప్పుడు వాటిని గతంలో నమోదు చేయకపోవడంతో గందరగోళం ఏర్పడేది. ఇప్పుడు వాటన్నింటి వివరాలు నమోదు చేసి, ఎప్పటికప్పుడు ప్రత్యేక సిస్టం ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రతి దానికి సంబంధించి లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టారు.

News November 12, 2025

వంటింటి చిట్కాలు

image

* బెండ, దొండ వంటి కూరగాయలను వేయించేటప్పుడు కొద్దిగా వెనిగర్ కలిపితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.
* కుంకుమ పువ్వును వాడే ముందు కొద్దిగా వేడి చేసి వంటకాల్లో వేస్తే చక్కటి రంగు, రుచి వస్తాయి.
* గ్రేవీలో వేయడానికి క్రీమ్ అందుబాటులో లేకపోతే చెంచా చొప్పున మజ్జిగ, పాలు తీసుకొని కలిపితే సరిపోతుంది.
* బెల్లం, చింతపండు వంటివి త్వరగా నలుపెక్కకూడదంటే ఫ్రిజ్‌లో ఉంచండి.
<<-se>>#VantintiChitkalu<<>>

News November 12, 2025

కర్నూలులో గవర్నర్‌కు ఆత్మీయ స్వాగతం

image

రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌‌కు కర్నూలు విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో విచ్చేశారు. మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్‌ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ రాయలసీమ యూనివర్సిటీకి బయలుదేరారు.