News December 1, 2025

జగిత్యాల: ఎన్నికల పారదర్శకతకు ప్రత్యేక హెల్ప్‌లైన్

image

జగిత్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల కలెక్టరేట్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, సహాయ కేంద్రం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు.మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఎలాంటి సమస్యలు వచ్చినా టోల్‌ఫ్రీ నంబర్ 9666234383 ను సంప్రదించాలని సూచించారు. 24×7 విధానంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. జిల్లా నోడల్ అధికారులుగా బి.నరేష్, పి.నరేష్, వి.భాస్కర్‌లను నియమించారు.

Similar News

News April 5, 2026

అసలు కిక్కు HYD గల్లీల్లోనే మామా!

image

జూబ్లీహిల్స్ ఆర్ట్ ఫెస్టివల్‌లో జనం హడావుడి మామూలుగా లేదు. అసలు కిక్కు మాత్రం గల్లీల్లోని చిన్న స్టూడియోల్లో ఉంది. కాక్‌టెయిల్స్ పక్కనపెట్టి, చాయ్‌తో చిల్ అవుతూ యంగ్ ఆర్టిస్టులు, AI డిజైనర్లు ‘సైలెంట్ రివల్యూషన్’ చేస్తున్నారు. గ్లాస్ బిల్డింగులు, కెఫేల మధ్య పాత పాన్‌షాపులు, హాస్టల్ బాల్కనీలు మాయమైపోకుండా ఆర్ట్‌తో సేవ్ చేస్తున్నారు. మన రూట్స్ మర్చిపోకూడదని వీళ్లు చేస్తున్న ఈ గల్లీ పోరాటం మాస్ మామా!

రేపు శ్రీ షిర్డీ సాయిలో మెగా స్కాలర్‌షిప్ టెస్ట్

image

10వ తరగతి విద్యార్థుల కోసం శ్రీ షిర్డీ సాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు, స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు. దివాన్ చెరువు బీజాపురి క్యాంపస్‌లో ఉ. 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. JEE, NEET, సివిల్స్‌పై నిపుణులు అవగాహన కల్పిస్తారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్‌షిప్స్ అందజేస్తామని ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ పేర్కొన్నారు.