News February 6, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@జగిత్యాల మాత శిశు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ @కలెక్టరేట్ లో పౌరసరఫరాల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం @వెల్గటూరులో విద్యార్థినిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమం @ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం @జగిత్యాలలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆకస్మి తనిఖీలు @కోరుట్లలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం @కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు
Similar News
News April 14, 2026
సీఎం రేవంత్ రెడ్డితో జగిత్యాల నేతలు భేటీ

జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ తదితరులు హాజరయ్యారు. పెద్ద నాయకులు పార్టీ వీడినా తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.
News April 14, 2026
బాపట్ల: రేపే ఇంటర్ ఫలితాలు..19,292 మంది స్టూడెంట్స్ ఎదురుచూపు..!

ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. జిల్లాలో మొత్తం 19,292 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరం 9,744 మంది, రెండో సంవత్సరం 9,548 మంది ఉన్నారు. 36 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు రేపు ఉదయం 10:31 కి విడుదల కానున్నాయి. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.