News March 28, 2025
జగిత్యాల జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో నేటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గోదూరులో 40.9℃, వెల్గటూర్, సిరికొండ 40.7, రాఘవపేట, ఐలాపూర్ 40.6, నేరెల్లా, మన్నెగూడెం 40.5, రాయికల్, సారంగాపూర్ 40.4, అల్లీపూర్ 40.3, బుద్దేష్‌పల్లి 40.1, మేడిపల్లె, జైన 40, మెట్‌పల్లె, మల్లాపూర్ 39.9, కోరుట్ల 39.8, జగ్గసాగర్, గొల్లపల్లె 39.6, మారేడుపల్లి 39.2, పెగడపల్లె, కథలాపూర్ 39.1, గుల్లకోటలో 38.9℃ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News March 31, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 31, 2025
OU దూర విద్యలో ప్రవేశాలకు రేపే లాస్ట్

ఓయూ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్-2 కింద UG, PG, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది. అర్హులైన వారు మార్చి 31లోగా అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News March 31, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 31, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4.59 గంటలకు సూర్యోదయం:
ఉదయం 6.12 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.29 గంటలకు
ఇష: రాత్రి 7.42 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.