News November 30, 2025
జగిత్యాల: రేపటి ప్రజావాణి రద్దు

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, జగిత్యాల కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమం కోడ్ ముగిసే వరకు ఉండదని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
HYD: పెరుగుతున్న కేసులు.. జాగ్రత్త!

HYDలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలు దాదాపు పదికిపైగా ఆస్పత్రులు అందిస్తున్నాయి. అయితే.. నెలకు 200 మంది వరకు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకుంటున్నట్లు MNJ వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్లు, ల్యూకేమియా, ఇన్ఫోమా, మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ పరిష్కారమని చెబుతున్నారు. ఊబకాయులు, పెరగుతున్న వయసు, పురుషుల్లో అధికంగా దీని లక్షణాలు కనిపిస్తున్నట్లు తేల్చారు.
News December 4, 2025
తాడో పేడో తేలేది విశాఖలోనే

విశాఖలో ఈనెల 6న భారత్-సౌతాఫ్రికా మధ్య కీలక పోరు జరగనుంది. తొలి రెండు వన్డేల్లో చెరో మ్యాచ్ గెలవడంతో విశాఖ మ్యచ్ సిరీస్‌ను డిసైడ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆశక్తిగా ఎదురు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టికెట్‌లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నేడు రెండు టీముల ప్లేయర్లు విశాఖకు రానున్నారు.